(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.107. అధ్యాయః 107
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
యుధిష్ఠిరంప్రతి భీష్మేణ గోదానఫలవిశేషవిషయకేంద్రప్రశ్నానువాదః ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ।
ఉక్తం తే గోప్రదానం వై నాచికేతమృషిం ప్రతి।
మాహాత్ంయమపి చైవోక్తముద్దేశేన గవాం ప్రభో॥ 13-107-1(85722)
నృగేణ చ మహద్దుఃఖమనుభూతం మహాత్మనా।
ఏకాపరాధాదజ్ఞానాత్పితామహ మహామతే॥ 13-107-2(85723)
ద్వారవత్యాం యథా చాసౌ నివిశంత్యాం సముద్ధృతః।
మోక్షహేతురభూత్కృష్ణస్తదప్యవధృతం మయా॥ 13-107-3(85724)
కిం త్వస్తి మమ సందేహో గవాం లోకం ప్రతి ప్రభో।
తత్త్వతః శ్రోతుమిచ్ఛామి గోదా యత్ర వసంత్యుత॥ 13-107-4(85725)
భీష్మ ఉవాచ। 13-107-5x(7112)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
యథాఽపృచ్ఛత్పద్మయోనిమేతదేవ శతక్రతుః॥ 13-107-5(85726)
శక్ర ఉవాచ। 13-107-6x(7113)
స్వర్లోకవాసినాం లక్ష్మీమభిభూయ స్వయాఽర్చిషా।
గోలోకవాసినః పశ్యే వదతాం సంశయోఽత్ర మే॥ 13-107-6(85727)
కీదృశా భగవఁల్లోకా గవాం తద్బూహి మేఽనఘ।
యానావసంతి దాతార ఏతదిచ్ఛామి వేదితుం॥ 13-107-7(85728)
కీదృశాః కింఫలాః కింస్విత్పరమస్తత్ర కో గుణః।
కథం చ పురుషాస్తత్ర గచ్ఛంతి విగతజ్వరాః॥ 13-107-8(85729)
కియత్కాలం ప్రదానస్య దాతా చ ఫలమశ్నుతే।
కథం బహువిధం దానం స్యాదల్పమపి వా కథం॥ 13-107-9(85730)
బహ్వీనాం కీదృశం దానమల్పానాం వాఽపి దీదృశం।
అదత్త్వా గోప్రదాః సంతి కేన వా తచ్చ శంస మే 13-107-10(85731)
కథం వా బహుదాతా స్యాదల్పదాత్రా సమః ప్రభో।
అల్పప్రదాతా బహుదః కథం స్విత్స్యాదిహేశ్వర॥ 13-107-11(85732)
కీదృశీ దక్షిణా చైవ గోప్రదానే విశిష్యతే।
ఏతత్తథ్యేన భగవన్మమ శంసితుమర్హసి॥ ॥ 13-107-12(85733)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి సప్తాధికశతతమోఽధ్యాయః॥ 107 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes
7-107-2 ఏకాపరాధాదజ్ఞానాన్నృగస్తాం దుర్గతిం గతః। ఇతి ట. ధ. పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.